Siva Karthikeyan: ఎట్టకేలకు తెలుగులో వచ్చేస్తున్న 'అయాలాన్'.. ఎప్పుడంటే?
10 months ago
28
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్, గ్లామర్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రల్లో నటించిన సైన్స్ ఫిక్షన్ ఎంటర్‌టైనర్ ‘అయలాన్’ ప్రేక్షకుల్లో మొదటి నుంచి మంచి ఆసక్తిని రేకెత్తించింది.