SIR: పెళ్లైన మహిళలు ఎలా నమోదు చేసుకోవాలి? అలా చేయకుంటే జాబితా నుంచి పేరు తొలగింపు!

1 week ago 4
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఓటర్లు తమ వివరాలను తప్పుల్లేకుండా ఫారాలలో నింపి వెంటనే బీఎల్‌వోలకు అందించాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ నెల 31న ప్రచురించే ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు ఉండాలంటే ఈ ఫారాలు సమర్పించడం తప్పనిసరి అని చెబుతున్నారు. ఫారాలు తప్పుగా నింపినా మరో అవకాశం ఉంటుందని.. వివాహిత మహిళలు, వలసదారులు, కొత్త ఓటర్లు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవడానికి, తప్పులను సవరించుకోవడానికి ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసిందని అన్నారు.
Read Entire Article