Singareni Bonus: సింగరేణి కార్మికులకు పండగ లాంటి వార్త.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన

4 weeks ago 10
Kishan Reddy on Singareni Bonus: దసరా, దీపావళి, నవరాత్రి పండుగల సందర్భంగా సింగరేణి కార్మికులకు కేంద్రం పండగ కానుక ప్రకటించింది. ఒక్కొక్క కార్మికుడికి రూ.1,10,250 చొప్పున బోనస్‌ ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్‌ రెడ్డి తెలిపారు. సింగరేణి తెలంగాణకు కొంగు బంగారమని పేర్కొన్న ఆయన.. కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తిని పెంచాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన రూ.60 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Read Entire Article