Shruti Haasan Stylish Casual Look Spotted in Bandra | స్టన్నింగ్ గ్లామర్ లుక్ లో శృతి హాసన్
8 months ago
40
ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ప్రముఖ నటి శృతి హాసన్ స్పాట్ అయ్యారు. సింపుల్ కానీ స్టైలిష్ క్యాజువల్ లుక్‌లో కనిపించిన శృతి అభిమానులను ఆకట్టుకున్నారు. సినిమాలు, మ్యూజిక్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న శృతి హాసన్, బాంద్రాలో రిలాక్స్ మోడ్‌లో కనిపించారు.