Show Time Review: షో టైమ్ రివ్యూ.. కామెడీ చేస్తూ భయపెట్టే సినిమా, ఎలా ఉందంటే..!
11 months ago
20
అనిల్ సుంకర ప్రౌడ్లీ ప్రెజెంట్.. స్కై లైన్ మూవీస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మదన్ దక్షిణామూర్తి దర్శకత్వంలో కిషోర్ గరికిపాటి నిర్మాతగా తెరకెక్కిన తాజా చిత్రం షో టైమ్. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా..