Shivaji: శివాజీ vs అనసూయ వివాదం.. హీరోయిన్ల డ్రెస్సింగ్ వ్యాఖ్యలతో టాలీవుడ్‌లో హాట్ డిబేట్

6 months ago 19
సినిమా ఇండస్ట్రీ అన్నాక వివాదాలు కొత్తేమీ కాదు. కానీ, ఇద్దరు పాపులర్ సెలబ్రిటీల మధ్య మాటల యుద్ధం జరిగితే అది సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతుంది. రీసెంట్‌గా టాలీవుడ్ సీనియర్ హీరో, బిగ్ బాస్ ఫేమ్ శివాజీ మరియు స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ మధ్య జరిగిన వివాదం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది.
Read Entire Article