Shivaji Emotional Comments After Enquiry | నన్ను కావాలనే టార్గెట్ చేసారు..!!

6 months ago 24
మహిళా కమిషన్ విచారణ అనంతరం సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు భావోద్వేగంగా మారాయి. తనను కావాలనే టార్గెట్ చేసి వివాదంలోకి లాగారని శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. దండోరా సినిమా ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, తన ఉద్దేశం ఎవరినీ బాధించడమో, అవమానించడమో కాదని స్పష్టం చేశారు.#shivaji #anasuya #nagababu #tollywood #entertainment
Read Entire Article