shilpa shetty: మనీ లాండరింగ్ కేసులో శిల్పాశెట్టి దంపతులకు ఊరట..!

1 year ago 48
ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలకు ఊరట లభించింది. మనీ లాండరింగ్‌ కేసులో ఇల్లు, ఫామ్‌ హౌస్‌ను వెంటనే ఖాళీ చేయాలంటూ ఈడీ ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ శిల్పాశెట్టి దంపతులు ఇటీవల బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో శుక్రవారం విచారణ జరిపిన ట్రయల్ కోర్టు ఈడీ నోటీసులపై స్టే విధించింది.
Read Entire Article