Shelved film: ఆ ఒక్క వ్యక్తి కారణంగా ఆగిపోయిన ఐశ్వర్య రాయ్ క్రేజీ సినిమా.. ఇండస్ట్రీ హిట్
10 months ago
15
ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai), అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) మళ్లీ సినిమా చేస్తుండటంతో ఫ్యాన్స్ అంతా థ్రిల్ అయ్యారు. కానీ మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ ప్రాజెక్ట్, పట్టాలెక్కకుండానే ఆగిపోయింది.