Shekar Basha Remuneration: శేఖ‌ర్ బాషా బిగ్‌బాస్ రెమ్యున‌రేష‌న్ రోజుకు ఎంతంటే? - రెండు వారాల్లో ద‌క్కింది త‌క్కువే!

2 years ago 33

Shekar Basha : బిగ్‌బాస్ 8 తెలుగు సెకండ్ వీక్‌లో శేఖ‌ర్ బాషా ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేష‌న్ విష‌యంలో  శేఖ‌ర్ బాషాకు అన్యాయం జ‌రిగింద‌ని ఫ్యాన్స్‌ కామెంట్స్ చేస్తోన్నారు. కాగా రెండు వారాలు హౌజ్‌లో కొన‌సాగినందుకు శేఖ‌ర్ బాషాకు ఐదు ల‌క్ష‌ల రెమ్యున‌రేష‌న్ ద‌క్కిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

Read Entire Article