Shambala Movie: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి 'శంబాల' మూవీ.. స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ ఏదంటే?

6 months ago 30
గతేడాది చివరి వారంలో రిలీజైన శంబాల సినిమాకు యూనానిమస్‌గా హిట్ టాక్ వచ్చింది. అసలు కొన్నేళ్లుగా ఆది సినిమాలు ఎప్పుడు రిలీజవుతున్నాయో.. ఎప్పుడో వెళ్లిపోతున్నాయో కూడా తెలియడం లేదు. అలాంటిది శంబాల సినిమా కోసం చాలా మంది సినీ లవర్స్ ఎదురు చూశారు.
Read Entire Article