Senior Actor Nassar | నటుడు నసర్ సక్సెస్–ఫెయిల్యూర్స్
11 months ago
23
సినీ పరిశ్రమలో నలభై ఏళ్లకు పైగా తన ప్రతిభతో కొనసాగుతున్న నటుడు నసర్.. ఇప్పటికీ ప్రతి ప్రాజెక్టును కొత్తగా నేర్చుకోవాల్సిన స్కూల్‌లా భావిస్తానని చెప్పారు. విజయం వచ్చినా, అపజయం ఎదురైనా తనపై ప్రభావం చూపవని ఆయన స్పష్టం చేశారు.