Sayaji Shinde | పవన్‍కు కవిత చెప్పిన షాయాజీ షిండే

1 year ago 37
మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో షాయాజీ షిండే... ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిశారు. తన ప్రతిపాదనను పవన్ కు వివరించారు. దీనిపై పవన్ స్పందిస్తూ, షిండే సూచనలను తప్పకుండా పరిశీలిస్తామని తెలిపారు.
Read Entire Article