Samantha: సమంతను తొక్కేస్తున్నారు.. విడాకుల తర్వాత ఆమె పరిస్థితి..! మంచు లక్ష్మి సంచలనం
10 months ago
18
టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ (Lakshmi Manchu), రీసెంట్‌గా షాకింగ్ కామెంట్స్ చేసింది. విడాకులు తీసుకున్న ఒక స్టార్ హీరోయిన్ కెరీర్‌ను తొక్కేస్తున్నారని ఆమె చెప్పిన మాటలు, టాలీవుడ్‌ను షేక్ చేస్తున్నాయి.