Samantha: సమంత 'సిటాడెల్' వెబ్ సిరీస్‌తో లైమ్‌లోకి కుర్ర హీరో యష్ పూరి..!

1 year ago 28
Samantha: చెప్పాలని ఉంది, అలనాటి సిత్రాలు, శాకుంతలం,హ్యాపీ ఎండింగ్ వంటి సినిమాలతో టాలెంటెడ్ యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు యష్ పూరి. ఆయన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు.
Read Entire Article