Samantha: నాగ చైతన్య రెండో పెళ్లి విషయంలో సమంత చేసిన పనే.. ఇప్పుడు ఆమె సవతి చేస్తుందా?

7 months ago 20
సమంత, రాజ్ నిడిమోరు పెళ్లి కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ ఇండియాలో సంచలనం రేపింది. చడి చప్పుడు లేకుండా పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. ముందు నుంచి మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతునే ఉన్నాయని కానీ.. ఏదో రూమర్ అయ్యింటుందని చాలా మంది భావించారు.
Read Entire Article