Samantha: చైతూతో ఉన్నప్పుడే రాజ్‌తో సమంత ప్రేమ మొదలైందా? ఈ రహస్యాలు ఎంతమందికి తెలుసు?

6 months ago 21
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu), రీసెంట్‌గా ఫిల్మ్ మేకర్ రాజ్ నిడిమోరు (Filmmaker Raj Nidimoru)ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరి మధ్య ప్రేమ ఎప్పుడు చిగురించింది? సామ్ నాగ చైతన్య (Naga Chaitanya)తో వివాహ బంధంలో ఉన్నప్పుడే వీరు దగ్గరయ్యారా? ఇలాంటి ఎన్నో పుకార్లకు చెక్ పెడుతూ, అసలు నిజాలేంటో తెలుసుకుందాం.
Read Entire Article