Samantha Spotted in Simple Look at Mumbai | ముంబై ఎయిర్‌పోర్ట్‌లో సమంత!

5 months ago 24
ముంబై ఎయిర్‌పోర్ట్‌లో స్టార్ హీరోయిన్ Samantha Ruth Prabhu సింపుల్ లుక్‌లో దర్శనమిచ్చారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా కేజువల్ స్టైల్‌లో కనిపించిన సమంతను చూసి అభిమానులు ఫిదా అయ్యారు. ఎయిర్‌పోర్ట్ వద్ద ఆమెకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Entire Article