Samantha Ruth Prabhu: సమంత మతం మారిందా? రెండో పెళ్లి తర్వాత ఇప్పుడిదే హాట్ ఇష్యూ..

6 months ago 16
ఇటీవలే జరిగిన సమంత (Samantha) రెండో పెళ్లి చుట్టూ సోషల్‌ మీడియాలో చాలా చర్చ జరుగుతోంది. ఆమె ఏ పద్ధతి ప్రకారం వివాహం చేసుకుందనేది హాట్‌ టాపిక్‌గా మారింది. అచ్చం హిందూ సంప్రదాయంలో ఆమె పెళ్లి చేసుకోవడంతో, ‘సమంత మతం మారిపోయిందా?’ అనే కొత్త చర్చకు తెరలేచింది.
Read Entire Article