Salman Khan: వినాయక చవితి వేడుకల్లో సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్!
10 months ago
17
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి వినాయక చవితి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక సందడి క్రియేట్ చేశాడు. సల్మాన్ సోదరి అర్పితా ఖాన్ శర్మ ఇంట్లో గణపతి పూజలు ఘనంగా నిర్వహించారు.