Salman Khan: తెలంగాణ వీర సైనికుడిగా సల్మాన్ ఖాన్?.. ఇదెక్కడి మాస్‌రా మామ!

10 months ago 18
యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా అని తెలిస్తే చాలు.. సినీ ప్రియుల్లో ఎక్కడలేని క్యూరియాసిటీ. ఇప్పుడు అలాంటి సినిమానే బాలీవుడ్‌లో రూపుదిద్దుకుంటుంది. అదే ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ (Battle of Galwan) మూవీ.
Read Entire Article