Salman Khan jacket: సల్మాన్ ఖాన్ జాకెట్ ధర ఎంతో తెలుసా? ఒక ఫార్చ్యూనర్ కారు కొనచ్చు

5 months ago 22
బాలీవుడ్‌ బడా హీరోల్లో సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) రూటే సెపరేటు. తన సినిమాలతోనే కాదు వైరల్‌ కామెంట్స్‌, అదిరిపోయే పబ్లిక్‌ అప్పీరియన్సెస్‌తో హాట్ టాపిక్ అవుతుంటాడు. ఇప్పుడు సల్లు భాయ్‌ వేసుకున్న జాకెట్‌ సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తోంది.
Read Entire Article