Saif Ali Khan | హీరోలా తిరిగొచ్చిన సైఫ్.. షాక్‌లో ఫ్యాన్స్!

1 year ago 32
Saif Ali Khan: ఆసుపత్రి నుంచి సైఫ్ అలీ ఖాన్ డిశ్చార్జ్ ముంబై, జనవరి 21: దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడిన బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ ముంబైలోని లీలావతి ఆసుపత్రి నుంచి మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సైఫ్.. ముంబైలోని తన ఇంటికి పయనమయ్యారు. అంతకు ముందు లీలావతి ఆసుపత్రిలోని ఫార్మాల్టీస్ కుటుంబ సభ్యులు పూర్తి చేశారు. అయితే సైఫ్ కోలుకొనేందుకు కొంత సమయం పడుతోందని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది.
Read Entire Article