Saif Ali Khan: సైఫ్‌పై ఎటాక్ - రియాక్ట్ అయిన చిరంజీవి, ఎన్టీఆర్ - షాకింగ్ అంటూ ట్వీట్స్‌!

1 year ago 19

Saif Ali Khan: బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘ‌ట‌న సినీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సైఫ్‌పై ఎటాక్ జ‌ర‌గ‌డంపై టాలీవుడ్ అగ్ర హీరోలు చిరంజీవి, జూనియ‌ర్ ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యారు. సైఫ్‌పై దాడి త‌మ‌ను షాకింగ్‌కు గురిచేసిందంటూ ట్వీట్స్ చేశారు.

Read Entire Article