Sai Kumar: డైలాగ్ కింగ్ సాయి కుమార్ బర్త్‌డే స్పెషల్..!
1 year ago
21
సాయికుమార్ పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది ఆయన గంభీరమైన గాత్రం, అద్భుతమైన డైలాగ్ డెలివరీ. విలక్షణ నటనతో తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నాడు. నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్నారు.