S.S Rajamouli | సినీ ప్రయాణంలోన రాజమౌళి పాత జ్ఞాపకాలు

1 year ago 24
జూనియర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎస్.ఎస్. రాజమౌళి ఎమోషనల్ అవుతూ జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్‌లతో తన పాత జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు. “సినిమా నా జీవితాన్ని మార్చింది.. కానీ జూనియర్, ప్రభాస్‌లొ వంటి సహచరులు నా గుండెను కదిలించారు” అంటూ ఆయన చెప్పిన మాటలు ఈవెంట్‌లో హైలైట్ అయ్యాయి.
Read Entire Article