RTC బస్సులో కల్లు తీసుకెళ్లొచ్చా..? చర్చకు దారి తీసిన మహిళ యవ్వారం..!

1 year ago 51
నల్గొండ జిల్లా కట్టంగూరులో కల్లు తీసుకెళ్తున్న ఓ మహిళను డ్రైవర్, కండక్టర్ బస్సులోంచి దించేశారు. పుట్టినరోజు వేడుకల కోసం కల్లు తీసుకెళ్తే తప్పేంటని ఆమె నిలదీసింది. బస్సుకు ఎదురుగా నిలబడి నిరసన వ్యక్తం చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆమెకు నచ్చజెప్పి అక్కడ్నుంచి పంపించేశారు. అయితే ఆర్టీసీ బస్సుల్లో కల్లు తీసుకెళ్లటం ఆంక్షలు ఉన్నాయా..? నిబంధనలు ఏం చెబుతున్నాయి..?
Read Entire Article