Roshan: అమ్మను పిలిస్తే..రాలేదు.. నా దురదృష్టం

7 months ago 19
మోగ్లీ మూవీ సక్సెస్ మీట్‌లో యాంకర్ సుమ తనయుడు రోషన్ భావోద్వేగానికి లోనయ్యారు. అమ్మను ఈవెంట్‌కి పిలిస్తే రాలేదని.. ప్రతిసారి తాను వస్తే బాగోదని తాను చెప్పినట్లు..రోషన్ తెలిపారు. అది తన దురదృష్టమని అన్నారు.
Read Entire Article