RK Roja: పిల్లలతో ఇలాంటి పనా? ఇది విద్యాలయమా లేక..?

1 year ago 23
వైసీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి రోజా ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కుప్పంలో జరిగిన ఓ ఘటన వైరల్ కాగా.. ఈ వీడియో షేర్ చేస్తూ రోజా విమర్శలు చేశారు. స్కూలు పిల్లలతో చెత్త ఎత్తిస్తున్నారంటూ రోజా ఆరోపించారు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఇలా జరగడం విచారకరమని.. దీనిపై ప్రభుత్వం, మంత్రి నారా లోకేష్ చర్యలు తీసుకోవాలని రోజా డిమాండ్ చేశారు.
Read Entire Article