Richest filmmaker: ఇండియాలో రిచెస్ట్ ఫిలిం మేకర్.. ఆయన ఆస్తుల విలువ రూ.1100 కోట్లు
1 year ago
29
సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది సక్సెస్‌ఫుల్ ఫిల్మ్‌మేకర్స్ ఉన్నా, ఆయన ట్రాక్ రికార్డ్ మాత్రం చాలా స్పెషల్. నిర్మాతగా ఉంటూ దర్శకుడిగా మారి, ఫస్ట్ సినిమాతోనే ఏకంగా రూ.350 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఏకైక ఇండియన్ ప్రొడ్యూసర్ ఆయన.