Renu Desai: రేణు దేశాయ్‌పై అసభ్యకర కామెంట్లు.. సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేసిన నటి..!

4 months ago 26
సోషల్ మీడియా విస్తరిస్తున్న కొద్దీ సెలబ్రిటీలపై ట్రోలింగ్, అసభ్యకర వ్యాఖ్యలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా సినీ తారలు తమ వ్యక్తిగత జీవితం, అభిప్రాయాల గురించి సోషల్ మీడియాలో స్పందించినప్పుడు కొంతమంది నెటిజన్లు హద్దులు దాటి విమర్శలు చేయడం సాధారణంగా మారింది.
Read Entire Article