Renu Desai Raises Strong Question on Generalisation After Crimes | మగాళ్లంతా రేపిస్ట్‌లేనా..!

6 months ago 25
సమాజంలో జరుగుతున్న ఘటనలపై నటి రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. “ఐదు కుక్కలు కరిస్తే అన్ని కుక్కలను చంపుతున్నారు. అదే కొందరు మగాళ్లు రేప్ చేస్తే, హత్యలు చేస్తే అందరూ మగాళ్లు రేపిస్టులు, మర్డరర్లు అవుతారా?” అంటూ ఆమె ప్రశ్నించారు.
Read Entire Article