Re Release Movies: ఒకేరోజు రెండు బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్ థియేట‌ర్ల‌లో రీ రిలీజ్

2 years ago 53

Re Release Movies: రెండు క్లాసిక్ ల‌వ్‌స్టోరీ మూవీస్ ఒకే రోజు థియేట‌ర్ల‌లో రీ రిలీజ్ కాబోతున్నాయి. సిద్ధార్థ్, జెనిలీయా జంట‌గా న‌టించిన బొమ్మ‌రిల్లు సెప్టెంబ‌ర్ 21న రీ రిలీజ్ అవుతోంది. శ‌ర్వానంద్‌, అన‌న్య‌, జై, అంజ‌లి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన జ‌ర్నీ మూవీ నెక్స్ట్ వీక్ థియేట‌ర్ల‌లోకి రాబోతోంది.

Read Entire Article