Rashmika Mandanna: షాకింగ్ లుక్‌లో రష్మిక మందన్న.. ఎలా ఉండే బ్యూటీ ఎలా అయిపోయింది మామ!

11 months ago 30
ఇప్పటికిప్పుడు టాలీవుడ్‌లో తోపు హీరోయిన్ ఎవరయ్యా అంటే టక్కున వినిపించే పేరు రష్మిక మందన్న. పేరుకు కన్నడ సోయగమే అయినా.. టాలీవుడ్ ముద్దుగుమ్మగా మారిపోయింది. అసలు ఈ అమ్మాయిది కర్ణాటక అంటే మనం కూడా పిచ్చా నీకు. మా తెలుగు అమ్మాయి అనేస్తాం. అంతలా తెలుగు ప్రేక్షకుల్లో పాపులారిటీ సంపాదించుకుంది.
Read Entire Article