Rashmika Mandanna: రష్మిక పెళ్లికి పిలవాలే గానీ, మేం రెడీ..! హాట్ టాపిక్‌గా మాజీ ప్రియుడి ఇష్యూ

4 months ago 25
ఇప్పుడు రష్మిక మందన్నా (Rashmika Mandanna), విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) పెళ్లి వార్తలే హాట్ టాపిక్‌గా మారాయి. గత కొన్నేళ్లుగా వీరి రిలేషన్‌పై వస్తున్న ఊహాగానాల మధ్య, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారన్న టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Entire Article