Rashmika Mandanna: మార్చి 4న 'విరోష్' గ్రాండ్ రిసెప్షన్.. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వానం అందించిన రష్మిక మందన్న..!

4 months ago 21
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న వివాహ వేడుకలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్ వేదికగా అత్యంత సన్నిహితుల మధ్య వీరిద్దరూ ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే.
Read Entire Article