Rashmika Mandanna: 'డీమన్ స్లేయర్' స్పెషల్ స్క్రీనింగ్‌లో రష్మిక మందన్న!

10 months ago 19
ముంబై నగరంలో ఇటీవల జరిగిన ఒక ప్రత్యేక ఈవెంట్ అనిమే అభిమానులకు పండుగలా మారింది. క్రంచిరోల్ (Crunchyroll), సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్‌మెంట్ ఇండియా కలిసి నిర్వహించిన డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా – ఇన్ఫినిటీ క్యాసిల్ (Demon Slayer: Kimetsu no Yaiba – Infinity Castle) ప్రత్యేక ఫ్యాన్ స్క్రీనింగ్ ఘనంగా జరిగింది.
Read Entire Article