Rashmika Mandanna: టైటిల్ చెప్తే చాలు.. రష్మికను నేరుగా కలిచే ఛాన్స్.. ఇదెక్కడి మాస్ ఆఫర్
11 months ago
17
భారతదేశంలోనే కాదు, అంతర్జాతీయంగా కూడా అభిమానులను సంపాదించుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇప్పుడు ఒక ఆసక్తికరమైన సవాలుతో తన ఫ్యాన్స్ ముందుకు వచ్చింది.