Rashmika Mandanna: కాబోయే భర్తపై రష్మిక మందన్న ఓపెన్ కామెంట్స్.. మనసులో మాట చెప్పేసిందిగా

8 months ago 20
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ గురించి తరచూ రూమర్స్‌ వినిపిస్తుంటాయి. వీరిద్దరూ కొన్నేళ్లుగా రిలేషన్‌లో ఉన్నారని, రీసెంట్‌గా ఎంగేజ్‌మెంట్ కూడా జరిగిందనే టాక్ నడుస్తోంది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్త కూడా వైరల్ అవుతోంది.
Read Entire Article