Rashmika First Engagement: రష్మిక మందన్న ఫస్ట్ ఎంగేజ్‌మెంట్ ఎందుకు క్యాన్సిల్ అయిందో తెలుసా? దిమ్మతిరిగే నిజాలు భయ్యా..

4 months ago 25
కెరీర్ ప్రారంభంలో కన్నడ హీరో రక్షిత్ శెట్టి (Rakshit Shetty)తో రష్మిక మందన్న ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అంత క్యూట్‌గా మొదలైన వీరి బంధం ఎందుకు బ్రేకప్ అయింది? ప్రస్తుతం విజయ్ దేవరకొండతో పెళ్లికి సిద్ధమవుతున్న వేళ.. అసలు అప్పుడేం జరిగిందో చూద్దాం.
Read Entire Article