Rashmi Gautam:గ్లామర్ డోస్ పెంచిన జబర్దస్త్ లేడీ.. పొట్టి గౌనులో పిచ్చి పోజులతో ఫోటోషూట్

1 year ago 35
Rashmi Gautam: జబర్దస్త్ కామెడీ షో యాంకర్ రష్మి గౌతమ్ కొత్తగా ఏదో చేయాలని ట్రై చేస్తే సోషల్ మీడియాలో దెబ్బ కొట్టింది. అమ్మడు రీసెంట్ గా ఆరంజ్ కలర్ డ్రెస్సులో తన సొగసులు చూపిస్తూ కూర్చొని ఫోటోషూట్ చేసింది.ఆ ఫోటోలపైనే కుర్రాళ్లంతా కామెంట్స్ చేస్తున్నారు.
Read Entire Article