Rani Mukerji: భార్యాభర్తల బంధంపై రాణి ముఖర్జీ కామెంట్స్.. మండిపడుతున్న నెటిజన్లు

5 months ago 19
సినిమా సెలబ్రిటీలు ఇంటర్వ్యూలలో మాట్లాడే కొన్ని మాటలు ఒక్కోసారి పెద్ద వివాదంగా మారుతుంటాయి. మంచి ఉద్దేశంతో చెప్పినా, వాడే పదాలు ఏమాత్రం తేడా కొట్టినా సోషల్ మీడియాలో ట్రోలింగ్ తప్పదు. తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రాణి ముఖర్జీ (Actress Rani Mukerji) విషయంలో సరిగ్గా ఇదే జరిగింది.
Read Entire Article