Ramayana: రణ్‌బీర్ కపూర్ 'రామాయణ' గ్లింప్స్ వచ్చేస్తుంది.. రిలీజ్ ఎప్పుడంటే?

11 months ago 15
కొన్ని కథలు ఎన్ని వందల సార్లు చూసినా.. ఎన్ని వేల సార్లు విన్నా సరే తనివి తీరదు. మళ్లీ మళ్లీ వినాలనిపిస్తూనే ఉంటుంది.. చూడాలనిపిస్తుంటుంది. అలాంటి గొప్ప ఇతిహాసాల్లో రామాయణం ఒకటి. యావత్ ఇండియాలో ఈ కథ గురించి తెలియని హిందువు ఉండడేమో.
Read Entire Article