Ramayana Movie: ఆ సీన్‌తో 'రామాయణ' ఫస్ట్ పార్ట్‌కు ముగింపు... అబ్బబ్బబ్బ ఏం ప్లాన్ అసలు..!

10 months ago 17
కొన్ని కథలు ఎన్ని వందల సార్లు చూసినా.. ఎన్ని వేల సార్లు విన్నా సరే తనివి తీరదు. మళ్లీ మళ్లీ వినాలనిపిస్తూనే ఉంటుంది.. చూడాలనిపిస్తుంటుంది. అలాంటి గొప్ప ఇతిహాసాల్లో రామాయణం ఒకటి. యావత్ ఇండియాలో ఈ కథ గురించి తెలియని హిందువు ఉండడేమో.
Read Entire Article