Ram Gopal Varma: ‘భూత్’ సినిమాకు 20 ఏళ్లు.. ఇప్పటికీ ఖాళీగానే ఉన్న ఆ అపార్ట్‌మెంట్.. ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు..!

4 months ago 24
ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకెళ్లిన ఆర్జీవీ, ప్రస్తుతం మాత్రం ఫ్లాప్‌లతో సతమతమవుతున్నప్పటికీ ఆయన సినిమాలకు ఉన్న క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. శివ, సత్య, కంపెనీ వంటి సినిమాలతో ఆయన ప్రత్యేక గుర్తింపు పొందాడు. అదే సమయంలో హారర్ జానర్‌లో కూడా కొత్త ట్రెండ్ సృష్టించాడు.
Read Entire Article