Ram Charan: రామ్ చరణ్ కొత్త బిజినెస్.. భార్య ఉపాసనతో కలిసి మరో ప్రయోగం.. ఏం ప్లాన్‌రా బాబ
10 months ago
19
సినిమాలతోనే కాకుండా వ్యాపార రంగంలోనూ తమ స్టామీనా ప్రూవ్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్న రామ్ చరణ్.. ఇప్పుడు మరో క్రేజీ బిజినెస్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.