Ram Charan: కౌబాయ్‌‌ పాత్రలో రామ్ చరణ్.. ఇదెక్కడి మాస్‌రా మామ! ఫ్యాన్స్‌కు పూనకాలే...

10 months ago 20
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులపై తెలుగు సినీ పరిశ్రమలో విపరీతమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఆయన బుచ్చి బాబు దర్శకత్వంలో నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ పెద్ది ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారింది.
Read Entire Article