Rajinikanth: రజినీకాంత్ వదిలేసిన 5 సినిమాలు ఈ నలుగురు హీరోల దశ తిరిగింది.. అదృష్టం అంటే వీళ్లదే..

6 months ago 23
సూపర్ స్టార్ రజనీకాంత్ 50 సంవత్సరాల సినీ కెరీర్ పూర్తి చేసుకున్నారు. 75 ఏళ్ల వయసులో కూడా అశేష అభిమాన వర్గాన్ని కూడబెట్టుకున్న ఆయన.. తన సుదీర్ఘ కెరీర్‌లో అనేక చిత్రాలను రిజెక్ట్ చేశారు. అయితే తలైవా రిజెక్ట్ చేసిన సినిమాలు ఓ నలుగురు హీరోల అదృష్టాన్ని మార్చేశాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
Read Entire Article