Rajinikanth: రజనీకాంత్ 'కూలీ' సినిమా స్పెషల్ సాంగ్‌లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్!

1 year ago 21
పుష్కర కాలం తర్వాత జైలర్‌తో మాస్‌ కంబ్యాక్ ఇచ్చాడు సూపర్‌ స్టార్‌ రజనీ. హిట్టంటే మళ్లీ ఆశా మాశీ హిట్టు కాదు. విక్రమ్‌, పొన్నియన్ సెల్వన్‌ వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలను పదిరోజల్లోనే దాటేశాడు.
Read Entire Article