Rajinikanth: రజనీకాంత్ కూలీ సినిమా పేరు మార్పు.. తీరా రిలీజ్ టైమ్‌లో ఇదేందయ్యా ఇది!!
11 months ago
15
సూపర్‌స్టార్ రజనీకాంత్ 171వ చిత్రం "కూలీ"పై భారీ అంచనాలు ఉన్నాయి. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. హిందీలో "మజదూర్" అనే టైటిల్‌తో విడుదల చేయనున్నారు.